ఉపాద్యాయుల్లో కూడా ఎంత ఉత్సుకతో!ఇలా కూడా పిల్లల్ని ఆనందింప చేయవచ్చా!ఇలా కూడా పాఠాలు చెప్పవచ్చా! వెనుకబడిన పిల్లల్ని తెలుగు భాషతోనూ మరియూ కథలతోనూ ఉత్సాహంగా అభ్యాసన కార్యక్రమములో పాలు పంచుకునే టట్టు చేయవచ్చా !అవును ఇది నిజం .ఎవరైనా చేసి చూడవచ్చు.
కథలు చెప్పడము మన తరతరాల సంప్రదాయము కదా!మరి మనం దిన్ని నిలబెట్టు కోవాల్సిన అవసరం వుంది కదా! అందుకే ఇలా.
పోటిలలో పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.ఎంత ఆనందమో ! కదా మనం ఏమైనా చెయ్యాల్సింది.
పిల్లల్లో సృజనాత్మకత భాషతోనే మొదలవుతుందని భాషోత్సావంలో తెలుస్తోంది.ఎంతో ఉత్సాహంగా కథలు,పాటలు,పద్యాలు,చెప్పడము,రాయడము చేస్తున్నారు.
వ్యాస రూపం లోనో , మీ అనుభవాల రూపం లోనో వివరంగా రాస్తే మా బోటి వారికి ఉపయోగకరంగా వుంటుంది కదా మంచికంటి గారూ !
రిప్లయితొలగించండి