31 అక్టో, 2009
నమస్తే
నా పేరు మంచికంటి. బ్లాగ్ ద్వారా అందరిని కలుసుకుంటున్నందుకు చాల సంతోషం గా ఉంది. నా కథ ప్రజల కోసం- నా సాహిత్యం సమాజం కోసం. మనుషుల మధ్యనే మనిషికి విలువ లేకుండా పోయింది. మనిషికీ.... మనిషికీ సంబంధం లేకుండా పోయింది. మనిషి ఎందుకు బతుకుతున్నాడో , ఎలా బతుకుతున్నాడో అర్థం లేకుండా పోతుంది. అందుకు రాయాలి . నిరంతరం రాస్తూనే ఉండాలి! అందుకే ఎప్పుడూ మంచి పుస్తకాలు, మంచి రచనలూ, మంచి మనుషులూ, మంచి సినిమాలు మంచి పనుల వెంబడి పరుగులు తీయడం. జీవితం తో బాటు సాహిత్యం కూడా అన్వేషణే !
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మంచికంటి గారూ బ్లాగులోకం లోకి స్వాగతం. మీ బ్లాగును కూడలి, జల్లెడ, హారం కు కలపండి.
రిప్లయితొలగించండిఎస్వీ.ప్రసాద్, అనంతపురం.
Manchikanti gaaru
రిప్లయితొలగించండిwe are proud of you
you don't belong to only Ongole you are universal.
your 'Telugu' takes us to our villages again and again.